RGV Vangaveeti Telugu Movie Theatrical Trailer Released - You will shock to see the Trailer

RGV Vangaveeti Latest Trailer on Chalasani Venkata Ratnam Characterization, exclusively on Telugu Filmnagar. #VangaveetiRadha is a biopic of Vijayawada leader Vangaveeti Radha Krishna under Ram Gopal Varma's direction

RGV Vangaveeti Telugu Movie Theatrical Trailer

Watch Video Below: నిజ జీవితకథల ఆధారంగా సినిమాలు తీయడంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ముందుంటారు. మరీ చెప్పాలంటే ‘నేరచరిత్ర’ ఉన్న వ్యక్తుల కథలను సినిమాలుగా తీయడానికి ఆయన బాగా ఆసక్తి చూపుతారు. ఇలా వచ్చినవే ‘రక్తచరిత్ర’, ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ తదితర చిత్రాలు. రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వంగవీటి’. కాపు కాసే శక్తి ఉపశీర్షిక. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను వర్మ శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

         

తాజాగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్రైలర్‌ను విడుదల చేశారు. శాంతి దూతగా పేరొందిన గాంధీ జయంతి రోజున హింసాత్మకమైన ‘వంగవీటి’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. ‘భయపడేవాడెవ్వడూ రౌడీ అవ్వలేడు’ అంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతోంది. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Previous
Next Post »