అన్నం వండేప్పుడు ఇదొక్కటి కలపండి చాలు కొవ్వు కరుగుతుంది, షుగర్ రాదు!! (వీడియో)
How To Loss Weight Fast With Rice | Health Tips |
భోజనంలో తినే అన్నం మూలంగానే శరీరంలోకి అధిక క్యాలరీలు చేరుతున్నాయని తాజాగా గుర్తించారు. బరువు పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఇదొకటని కనిపెట్టారు. ఇక ఇప్పుడు పాలిష్ పట్టిన బియ్యాన్ని తింటూ ఉండడంతో పోషకాల కంటే రోగాలే ఎక్కువగా వస్తున్నాయి. అన్నం కారణంగా చేరిన కొవ్వుతో హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ వంటి ప్రమాదకరమైన రోగాలెన్నో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంతా తెల్లని మల్లె పూవులా పాలిష్ చేసిన అన్నం తినేందుకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా చాలా సమస్యలు తెస్తోంది. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం ఉండని ఈ అన్నంతో బాడీకి కలిగే నష్టం మాటల్లో చెప్పలేనిది. అయితే ఇప్పుడు మీరు కింది వీడియోలో చెప్పిన విధంగా అన్నంలో ఒక్క పదార్థం చేర్చి వండుకుని తింటే కొవ్వు కరుగుతుంది, షుగర్ సైతం వచ్చే ప్రమాదం తప్పుతుంది.
ConversionConversion EmoticonEmoticon